Viral Video : వైరల్ వీడియో: ఇదేందయ్యా ఇది ఎప్పుడు చూడలే.. సైకిల్ ను బైక్ గా ఇంత సులువుగా మార్చేయొచ్చా..?!

ప్రపంచంలో ఎక్కడ లేని టాలెంట్ వ్యక్తులు భారతదేశంలో ఉన్నారంటే నిజమనే చెప్పవచ్చు.పెద్ద చదువులు చదివిన ఇంజనీర్లు కూడా చేతకాని పనులు కొందరు చదువు లేని వ్యక్తులు చేసి చూపించడం మన భారతదేశంలో మాత్రమే జరిగే పనులు.

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.ఇందులో కొన్ని భారత్ లో జరిగే జుగాడ్ వీడియోలు కూడా బాగా వైరల్ అవుతుండడం గమనిస్తు ఉంటాము.

"""/" / ఇక ప్రస్తుతం వారిలో అవుతున్న వీడియో కూడా ఇదే కోవకు చెందినది.

ఓ చదువుకొని వ్యక్తి సైకిల్ కు కేవలం టేబుల్ ఫ్యాన్( Table Fan ) ఉపయోగించి బైకుగా మార్చేశాడు.

అవును మీరు చదివింది నిజమే.ఇంకా నమ్మకపోతే ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

"""/" / దేశంలోని ఓ గ్రామీణ వ్యక్తి జుగాడు సహాయంతో వెరైటీ మోటార్ సైకిల్ ( Variety Motorcycle )ని తయారు చేశాడు.

ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీడియో గమనించట్లయితే ఓ యువకుడు తన సైకిల్ వెనుక బ్యాటరీ సాయంతో రెండు టేబుల్ ఫ్యాన్ లను జతపరిచి సైకిల్ ని తొక్కకుండా మోటార్ సైకిల్ లాగా నడిపిస్తున్నాడు.

అంతేకాదండి ఫ్యాన్ లతో కూడా సైకిల్ వేగాన్ని కూడా మార్చేస్తున్నాడు.ఈ సైకిల్ ను కాళ్లతో అస్సలు తొక్కాల్సిన లేదని.

కేవలం రెండు ఫ్యాన్లు ఉపయోగించి సైకిల్ ను 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో నడిపించవచ్చని అతను తెలుపుతున్నాడు.

తాను ఏమి చదువుకోవాలని కేవలం తన తెలివితేటలతోనే ఇది తయారు చేశానని చెప్పుకొచ్చాడు.

ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

యూఎస్ రెస్టారెంట్‌లో చేదు అనుభవం.. బలవంతంగా రూ.420 టిప్ కట్టించారు..?