నాని టైర్ వన్ హీరోగా మారడానికి ఇదే మంచి అవకాశమా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఇలాంటి సందర్భంలోనే హీరో సైతం ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో తనదైన రీతిలో ఎన్టీఆర్ భారీ గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

ఇక తను అనుకున్నట్టుగానే సూపర్ డూపర్ సక్సెస్ ను సాధిస్తాడా? ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడా? ఇండస్ట్రీలో టైర్ వన్ హీరోగా(As A Tier One Hero) ఎదగలిగే కెపాసిటీ అతనికి ఉందా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానులైతే వ్యక్తమవుతున్నాయి.

"""/" / ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

పాన్ ఇండియాలో మాత్రం ఆయనకు స్టార్ హీరోగా ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా పడలేదు.

దసర(Dussehra) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి పాన్ ఇండియాలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

మరి ఇప్పుడు రాబోతున్న హిట్ సినిమాతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు.తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకోగలుగుతాడా? ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)దర్శకత్వంలో రాబోతున్న 'ప్యారడైజ్'(Paradise) సినిమాతో ఇలాంటి గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / మరి ఏది ఏమైనా కూడా రాబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకుంటే మాత్రం నాని ని మించిన హీరో మరొకరు ఉండరు అనేది క్లారిటీ వచ్చేస్తుంది.

ఇక పాన్ ఇండియాలో కూడా అతనికి మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.

తద్వారా రాబోయే సినిమాలతో ఆయన కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి.మరి నాని పాన్ ఇండియా హీరోగా మారతాడా? లేదంటే డిలా పడిపోతాడా అనేది తెలియాలంటే మాత్రం రాబోయే రెండు సినిమాల మీదనే ఆధారపడి ఉందనే చెప్పాలి.