ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.

( Director Prasanth Varma ) ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.

హనుమాన్ సినిమాతో తనకంటూ ఒక భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ఇప్పుడు 'జై హనుమాన్'( Jai Hanuman ) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

"""/" / ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.

ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఆయన ఎక్కువ క్వాలిటీ ఉండే సినిమాలను చేస్తూ ఉంటాడు.

నిజానికి హనుమాన్( Hanuman Movie ) లాంటి సినిమాను 50 కోట్లలో తెరకెక్కించి 400 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు అంటే ఆయన స్టామినా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

పెట్టిన బడ్జెట్ కి 8 రేట్లు ఎక్కువ సంపాదించి చూపించాడు. """/" / అలాంటి దర్శకుడిని వదులుకోవడానికి ఏ ఒక్క ప్రొడ్యూసర్ కూడా ఇష్టపడడం లేదు.

కాబట్టి ఆయనకు ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లు సైతం అడ్వాన్స్లను ఇస్తూ ఆయనని బుక్ చేసుకుంటున్నారు.

ఇక మొత్తానికైతే ప్రశాంత్ వర్మ ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని మరొక రేంజ్ కి తీసుకెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పుడున్న దర్శకులందరూ వాళ్లను వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి చాలా రకాలుగా కష్టపడుతుంటే ప్రశాంత్ వర్మ మాత్రం తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి.

మహేష్ నా చిన్న తమ్ముడు… పవన్ అందుకే మా ఇంటికి వచ్చేవాడు: వెంకటేష్