తెలుగు లో ఉన్న హీరోలు దర్శకుల మధ్య మంచి బాండింగ్ ఉందా..?
TeluguStop.com
తెలుగు సినిమా పేరు చెబితే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.కారణం ఏంటి అంటే సినిమాలను చూసే ప్రేక్షకులకు థియేటర్లో హీరోలు మాత్రమే కనిపిస్తారు.
ఇక ఒక సినిమా ధియేటర్ లోకి రావాలంటే ఎంతమంది కష్టపడతారు.ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి ఎవరెవరు ఏ విధంగా తమ స్వాయ శక్తుల ప్రయత్నం చేశారనే విషయమైతే ఎవరికి తెలియదు.
ఎందుకంటే తెర ముందు కనిపించేవారిని ప్రేక్షకులకు చూస్తారు తెర వెనకాల ఉన్నవారి గురించి ఎవరు పట్టించుకోరు మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయి అనేది ఇప్పుడు అంతకంతకు పెరుగుతూ ఉంటుంది.
"""/" /
కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్ల పేర్లు అయితే కొంతమంది జనాలకు తెలుస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఇదొక మంచి శుభ పరిణామమనే చెప్పాలి.ఇక దానికి తగ్గట్టుగానే మన హీరోలు కూడా డైరెక్టర్ లని ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు.
ఒక దర్శకుడు భారీ సక్సెస్ ని సాధించాడు అంటే అందరూ హీరోలు ఆ దర్శకుడితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
"""/" /
ఇక ఒక దర్శకుడు ప్లాప్ సినిమాని ఇచ్చాడు అంటే ఆయనతో కమిట్ అయిన సినిమాలను కూడా మన హీరోలు వదిలేసుకుంటున్నారు.
ఇక ఇక్కడ హిట్టు ఫ్లాప్ మాత్రమే మాట్లాడుతుంది అంతకుమించి మాట్లాడడానికి ఇంకేమీ ఉండదనేది వాస్తవం.
మరి ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య సన్నిహిత సంబంధాలైతే ఉంటాయి.
ఒక మంచి దర్శకుడు ప్లాప్ ల్లో ఉన్నాడు అంటే మన హీరోలు ఆయనకి డేట్స్ ఇచ్చి వాళ్ళు సక్సెస్ బాట పట్టి విధంగా కూడా హెల్ప్ చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు లో ఉన్న హీరోలు దర్శకుల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ కు మీ వల్లే ఈ డామేజ్ జరిగింది… బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!