ఎన్టీయార్ అల్లు అర్జున్ మధ్య భారీ పోటీ ఉందా..?ఇద్దరిలో ఎవరు టాప్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటు ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

వాళ్లు తమదైన రీతిలో సత్తా చాటుకోడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంటున్నారు.

ఇక ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం అయితే చేసుకున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాయి.

"""/" / ఇక జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )లాంటి స్టార్ హీరోస్ అయితే దేవర సినిమా కోసం మంచి విజయాన్ని సాధించినప్పటికి ఆ సినిమా భారీ కలెక్షన్స్ ను మాత్రం రాబట్టలేకపోయింది.

కారణం ఏదైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీగా డీలపడ్డాడనే చెప్పాలి.

మరి ఆ తర్వాత చేయబోయే సినిమాలతో కొంచెం సక్సెస్ సాధిస్తే ఆయన కూడా అల్లు అర్జున్ ( Allu Arjun )రేంజ్ లో ముందుకు దూసుకెళ్తాడు.

లేకపోతే మాత్రం అల్లు అర్జున్ టాప్ పొజిషన్ లోకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.

"""/" / మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతున్నప్పటికి ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో మాత్రం అల్లు అర్జున్ ఎన్టీఆర్ ను బీట్ చేసి ముందుకెళ్లాడనే చెప్పాలి.

ఇక ఇది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు( Star Heroes ) వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు.

మరి పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదిగే పొజిషన్ కోసం అందరి పోటీ పడుతుంటే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య మాత్రం పోటీ అయితే ఉంది.

ఎన్టీఆర్ ను బీట్ చేసి ముందుకు దూసుకెళ్తున్నాడు.

రిలీజ్ రోజునే గేమ్ ఛేంజర్ హెచ్డీ ప్రింట్.. మూవీ ఇండస్ట్రీని ఈ దరిద్రం వదలదా?