టిటిడి నిఘా విభాగం నిద్ర పోతుందా: జనసేన ఇంఛార్జి కిరణ్ రాయల్

టిటిడికి చెందిన ఎలక్ట్రిక్ కారు, బస్సును దొంగిలించినా రక్షణ కరు వైంది టిటిడిలో ఇటీవల జరుగుతున్న దొంగతనాలకు బాధ్యులెవరు శ్రీవారి గరుడ సేవకు సరైన ప్రచారం లేదుశ్రీవారి బ్రహ్మోత్సవాలు అట్టర్ ఫ్లాఫ్ చంద్రబాబును అరెస్టు( Chandrababu Arrest ) చేస్తారు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ను అరెస్టు చేస్తామని వైకాపా నేతలు ప్రకల్భాలు పలుకుతున్నారు బీజేపీకి చెందిన గల్లీ నేతను అరెస్టు చేస్తామని ప్రకటిస్తే బెయిల్ పిటిషన్ రద్దు చేయిస్తారని ఒణుకుఏపీలో విపక్ష నేతల మీదకు ఒంటికాలిపై వచ్చే వైకాపా నేతలు బీజేపీ నేతలను అరెస్టు చేయమని సవాల్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనానికి తన వ్యక్తిగత సంపాదనను పంచుతున్నారని అరెస్టు చేస్తారారాయలసీమలో వారాహి యాత్ర( Varahi Yatra )ను అడ్డుకోవాలని సవాల్.

సందీప్ రెడ్డి వంగ ను ట్రోల్ చేస్తున్న బాలీవుడ్ మాఫీయా…