ట్రంప్ పదవి ఊడిపోతుందా..???
TeluguStop.com
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి పెద్ద చిక్కే వచ్చే పడింది.తన పదవికి పెద్ద గండం పడే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు పరిశీలకులు.
ఇంతకీ ట్రంప్ అధ్యక్ష పదవి ఊడిపోయెలా జరుగుతున్న పరిస్థితులు ఏమిటి.?? అనే వివరాలలోకి వెళ్తే.
2016 అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేసి ఎన్నికలను ప్రభావితం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం అందరికి తెలిసిందే అయితే.
ఇప్పుడు ఇదే ఆయన పదవికి ఎసరు పెట్టేలా చేస్తోంది.అంతేకాదు ట్రంప్ పై అభిశంసన దిశగా ఈ పర్యవసానాలు వెళ్ళడం ట్రంప్ కి ఆందోళన కలిగిస్తోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇదే విషయాలని స్థానిక మీడియా ప్రసారం చేసింది.దాంతో ట్రంప్ ఎన్నికల ఖర్చు పై విపక్షాలు తీవ్ర స్తాయిలో విరుచుకు పడుతున్నాయి.
న్యూయార్క్ లోని కొందరు లాయర్లు నేరుగానే ట్రంప్ మాజీ న్యాయ సలహాదారు మైఖేల్ కోహెన్ పై విమర్శలు సంధిస్తున్నారు.
ఈ విషయం చట్టసభల్లో చర్చకు వస్తే మాత్రం ట్రంప్ కి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.
దాంతో ఈ విషయం అమెరికా వ్యాప్తంగా చర్చనీయాసం అయ్యింది.
డాకు మహారాజ్ మూవీ సక్సెస్ మీట్ అక్కడేనట.. నిర్మాత నుంచి క్లారిటీ వచ్చిందిగా!