విశ్వంభర సినిమా నుంచి టీజర్ వచ్చేది అప్పుడేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేలా తనదైన రీతిలో నట విశ్వరూపాన్ని చూపించిన నటుడు చిరంజీవి.

( Chiranjeevi ) ప్రస్తుతం ఈయన విశ్వంభర( Vishwambhara ) అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని తొందర్లోనే రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని( Vishwambhara Teaser ) ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక అదే విధంగా సెప్టెంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వదిలి మరోసారి సినిమా రిలీజ్ కి ముందు సెకండ్ ట్రైలర్ ను కూడా వదలాలని చూస్తున్నట్లు గా తెలుస్తుంది.

"""/" / అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ క్యారెక్టర్ ను పోషిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక వశిష్ట ( Vasishta ) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇంతకుముందు వశిష్ట బింబిసారా అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.మరి అదే సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది. """/" / ఇక బింబిసార( Bimbisara ) సినిమాకి సీక్వెల్ గా ఆల్రెడీ కళ్యాణ్ రామ్ బాంబిసార 2 సినిమా చేస్తున్నాడు.

ఇక అనిల్ దర్శకత్వంలో ఆ సినిమాని చేస్తున్నాడు.మరి వశిష్ట కోసం వెయిట్ చేసే ఉద్దేశ్యం లేక ఈ సీక్వెల్ ను కళ్యాణ్ రామ్ స్టార్ట్ చేశాడా అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు.

కానీ మొత్తానికైతే బిబిసారా 2 సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని వశిష్ట రీసెంట్ గా ఒక పోస్ట్ కూడా పెట్టాడు.

ట్రంప్‌పై హత్యాయత్నం.. యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధిపతిపై విమర్శలు, రాజీనామాకు డిమాండ్