కల్కి సినిమా సక్సెస్ అవ్వడం మారుతి కి వరమా.? శాపమా.?

కల్కి సినిమా( Kalki 2898 AD ) సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించడంతో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల పైన భారీ అంచనాలైతే ఉన్నాయి.

దానికి తగ్గట్టుగానే మారుతి( Maruthi ) డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న రాజసాబ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా లేదా అనే విషయాలు చేయాల్సి ఉన్నాయి.

ఇక కల్కి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో రాజాసాబ్ సినిమా ఎలా ఉంటుంది అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.

ఇక ఆ అంచనాలను రాజసాబ్ సినిమా అందుకుంటుందా లేదా అనేది తెలియాలి. """/" / ఇక ఈ సినిమా కనక సూపర్ హిట్ అయితే మారుతి పంట పండినట్టే అని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు కానీ సినిమా రిలీజ్ అయితే మాత్రం మంచి రిజల్ట్ ని అందుకుంటుంది అంటూ సినిమా యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఇక ఇప్పటికే మారుతీ మీడియం రేంజ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఒక స్టార్ హీరోయిన్ ను డైరెక్ట్ చేయడం ఇదే మొదటి సారి కావడం వల్ల ఈ సినిమా మీద అంచనాలైతే పెద్దగా లేవు.

"""/" / ఎందుకంటే ఆయన సినిమాను తీసి ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజాసాబ్ సినిమా( Rajasaab )తో భారీ సక్సెస్ ని అందుకుంటానని మారుతి కూడా చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.

ఇక సంవత్సరానికి రెండు సినిమాలు చేసే మారుతి దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ ఒక్క సినిమా మీదనే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడు.

ఇక ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

క్యా క్యాచ్ హే మాక్స్… అదుర్స్ అంటున్న క్రికెట్ బ్రదర్స్!