న్యూయార్క్‌ నగరాన్ని సముద్రం మింగేస్తోందా?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం ఏది అని ఎవరినైనా అడిగితే, ఠక్కున న్యూయార్క్‌ నగరం( New York City ) పేరు చెబుతారు.

అన్ని విశేషతలు కలిగిన నగరం మరి.ఎత్తయిన ఆకాశ హర్మాయాలకు పెట్టింది పేరు న్యూయార్క్‌.

కాంక్రీటు జంగల్‌గా మారిన ఈ ఖరీదైన నగరం త్వరలో సముద్ర గర్భంలో మునిగిపోతుందని జియాలజిస్టులు జోష్యం చెబుతున్నారు.

భారీ నిర్మాణాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆ నగరాన్ని ఇప్పుడు అవే ముంచబోతున్నాయని టాక్ వినబడుతోంది.

"""/" / ఏటా 2 మిల్లీ మీటర్లు( 2 Mm ) మేర కుంగిపోతోందని తాజా నివేదికలు చెబుతున్నాయి.

ఇదేగాని కొనసాగితే రానున్న రోజుల్లో నగరం పూర్తిగా సముద్రంలో మునిగిపోవడం ఖాయమని అంటున్నారు నిపుణులు.

సముద్రం పక్కనే ఉన్న భవనాలు ముందుగా మునిగిపోతాయని, ఈ విషయమై జనాలు అప్రమత్తంతో ఉండాలని నివేదికలో పేర్కొన్నారు.

ఈ నివేదిక న్యూయార్క్‌ వాసులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. """/" / అవును, న్యూయార్క్‌ నగరంలో భూమి అధిక బరువుతో తల్లడిల్లుతోంది.

దీంతో భూమి పొరల్లో అనేక మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి.ఫలితంగా ఏడాదికి 2 మిల్లీ మీటర్ల చొప్పున కుంగిపోతోంది.

శాటిలైట్‌ చిత్రాల్ని( Satellite Images ) పోల్చి చూసినప్పుడు ఈ తేడా చాలా స్పష్టంగా తెలుస్తోంది.

దిగువన ఉండే మాన్‌హాటన్‌∙వంటి ప్రాంతాలు చాలా త్వరగా క్షీణిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.న్యూయార్క్‌ పోస్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం, న్యూయార్క్‌లోని 10 లక్షల భవనాల బరువు 1.

7 ట్రిలియన్‌ పౌండ్లు.యూనివర్స్శిటీ ఆఫ్‌ రోడ్‌ ఐలాండ్‌లోని యుఎస్‌ జియోలాజికల్‌ సర్వే, జియాలజిస్టులు కలిసి.

ఈ లెక్కలు వేశారు.

ఛీ.. ఛీ.. మరి ఇంతకు దిగజారారేంట్రా! పబ్లిక్ లో వీధి కుక్కపై అత్యాచారం