ఏంటి భయ్యా కారును ఇప్పుడు ఇలా కూడా తయారు చేస్తున్నారా.. వీడియో వైరల్..

ఎప్పుడైనా.ఎక్కడైనా సరే.

రోడ్డుపై యాక్సిడెంట్లు జరుగుతే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం లాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం.

అయితే తాజాగా రోడ్డు మధ్యలో ఉన్న రోడ్డుపై కారు బోర్ల పడి ఉన్నట్లుగా అనిపించిన కానీ.

, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ఆ కారు కూడా ముందుకు వెళ్లిపోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వైరల్ గా మారిన వీడియోలో కారణం చూస్తే.

కారు బోల్తా పడినట్లుగా కనబడుతుంది కాకపోతే అందులో ఇద్దరు వ్యక్తులు ప్రశాంతంగా కూర్చొని రోడ్డుపై ప్రయాణం చేస్తుంటారు.

అసలు ఇలా ఎలా జరుగుతుందని దగ్గరికి వెళ్లి చూస్తే కానీ అసలు విషయం అర్థం కాదు.

వారు కొత్తగా ఆలోచించి కారు బోల్తా కొట్టినట్లుగా ఉండేలా కారును డిఫరెంట్ డిజైన్ తో రెడీ చేసుకున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో తెగ వైరల్ గా మారింది.

"""/" / అమెరికా( America ) దేశంలోని ఓ రోడ్డుపై ఈ కారు కనబడింది.

కారు వీల్స్, యాక్సిల్ తోపాటు ప్రతిదీ అచ్చం కారు ఒకవేళ యాక్సిడెంట్ జరిగి బోర్లా పడితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే రూపుదిద్దుకున్నారు.

అలా డిజైన్ చేసిన కారులో ఇద్దరు కూర్చుని ప్రయాణించేలా సీట్స్ ఫిక్స్ చేసుకున్నారు.

మిగతా వాటివన్నీ మాత్రం కారు బోల్తా పడితే ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసుకున్నారు.

"""/" / ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే.ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ.

నిజానికి కింద వీల్స్ ఉన్నాయో లేవో అనేలా కారును డిజైన్ చేసుకున్నారు.అలా డిజైన్ చేపించుకున్న కారుకి నాలుగు వీల్స్ ఉన్నా కానీ అసలు ఎక్కడ అలా అనిపించే విధంగా కనబడదు.

దగ్గరికి వెళ్లి చూస్తే కానీ అది అసలు బోల్తా పడిన కారు కాదని ప్రయాణం చేస్తున్న కారు అని అర్థమవుతుంది.

ముఖ్యంగా ఇందులో కారు ఇండికేటర్, అలాగే హెడ్లైట్ మిగతా లైట్స్ అన్నీ కూడా తలకిందులుగా ఫిక్స్ చేసి ఉండడంతో ఈ కారు ప్రత్యేకతను సంపాదించుకుంది.

ఇందుకు సంబంధించి సోషల్ మీడియా నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఒకసారి వీక్షించండి.

కమిషన్ కు కేసీఆర్ లేఖ… కాంగ్రెస్ ఆగ్రహం