Kajal Aggarwal : కాజల్ బిడ్డను తొందరగా కనడానికి కారణం అదేనా.. వామ్మో ఫ్యామిలీ ఆలోచనలు మామూలుగా లేవుగా?

మామూలుగా సిని ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోవటమే పెద్ద గొప్ప విషయమని చెప్పాలి.

ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే వారు పెళ్లిళ్లు చేసుకోవడానికి అసలు ఇష్టపడరు.

ఒకవేళ పెళ్లి చేసుకున్న కూడా పిల్లల్ని కనడానికి అసలే ఇష్టపడరు.ఎందుకంటే పిల్లలను కంటే తమ ఫిజిక్ లో మార్పులు వస్తాయని పిల్లలను కనకుండా అలాగే ఉంటారు.

అందుకే వారి మధ్యలో పిల్లలు లేకపోయేసరికి భర్తలతో గొడవలు పెట్టుకొని తొందరగా విడిపోతుంటారు.

అయితే కొంతమంది హీరోయిన్స్ అలా కాదు.తొందరగా పెళ్లి చేసుకొని పిల్లలను కనేసి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అడుగు పెట్టేస్తూ ఉంటారు.

అయితే కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకుని తొందరగా బిడ్డను కనడానికి ఒక కారణం ఉందని తెలిసింది.

ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) కెరీర్ మొదట్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.

ఇతర భాషలలో నటించినప్పటికీ కూడా ఆమెకు తెలుగులో వచ్చినంత క్రేజ్ ఇంకా ఎక్కడ రాలేదు.

ఇక వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక తన అంద చందాలతో అందర్నీ తన వైపుకు మలుపుతుంది.

"""/" / కెరీర్ మొదట్లో చిన్న సినిమాతో అడుగుపెట్టగా మగధీర సినిమాతో ఈ ముద్దుగుమ్మకు బాగా కలిసి వచ్చింది.

అప్పటినుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజిలో సందడి చేసింది.అయితే మంచి హోదాలో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి ఫ్రెండ్ గౌతమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత కూడా తన భర్త సపోర్టుతో ఇండస్ట్రీలో కొనసాగింది.వరుస సినిమాలే కాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, అడ్వర్టైజ్మెంట్లలో కూడా చేసింది.

"""/" / ఇక సోషల్ మీడియా( Social Media )లో కూడా బాగా యాక్టివ్ గా మారింది.

అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఇక బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ మునిపటి ఫిజిక్ సొంతం చేసుకుని సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది.

రావటం రావటంతోనే వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా మారింది.ప్రస్తుతం బాలయ్య సినిమాతోపాటు మరో రెండు మూడు సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

"""/" / అయితే అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యుండి.పెళ్లి చేసుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిడ్డను కనడంతో చాలామంది ఆశ్చర్యపోయారు.

బిడ్డని కన్న తర్వాత కెరీర్ ఆగిపోతుంది కదా అని అనుకున్నారు.అంతేకాకుండా తను అంత తొందరగా బిడ్డని ఎందుకు కనాల్సి వచ్చింది అని కూడా అనుమానం పడ్డారు.

అయితే దానికి ఒక గట్టి కారణం ఉందని తెలిసింది.ఇంతకు అది ఏంటంటే.

అసలు తను బిడ్డ కనడానికి తన తల్లిదండ్రులతో పాటు తన అత్తమామలు తొందరపెట్టారు అని తెలిసింది.

ఎందుకంటే.ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ పెళ్లయిన తర్వాత విడాకులు తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో కాజల్, గౌతమ్( Gautam Kitchlu ) లు అటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటానికి అంతేకాకుండాపెళ్లి తర్వాత వాళ్ల ప్రేమ బంధం ఇంకా బలపడడానికి ఓ బిడ్డను కంటే ఆ ప్రేమ అలాగే కంటిన్యూ అవుతుందని వారి మాట కాదనకుండా బిడ్డను కన్నారని తెలిసింది.

నిజానికి వారి బంధాన్ని గట్టిగా నిలబెట్టడానికి వాళ్ళ ఫ్యామిలీ ఆలోచనలైతే మామూలుగా లేవని చెప్పాలి.

టాలీవుడ్ సంక్రాంతి సినిమాలకు భారీగా అదనపు రేట్లు.. ఆ రేట్లతో మూవీ చూస్తారా?