ఏంటి.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి కారణం అదేనా.?
TeluguStop.com
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో 27వ తారీఖున రిలీజ్ అయ్యే దేవర( Devara ) సినిమాపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే దాదాపు అన్ని ఆన్లైన్ మాధ్యమాలలో సినిమాకు సంబంధించిన బుకింగ్స్ పూర్తయినట్లు సమాచారం అందుతోంది.
ఇక అమెరికా లాంటి దేశాలలో కూడా ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆదివారం నాడు హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో జరగాల్సిన దేవవరం రిలీజ్ ఈవెంట్ సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారాయి.
"""/" /
ముఖ్యంగా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్( Pree Release Event ) లో భాగంగా.
మొదట అనుకున్న దానికంటే చాలామంది ఎక్కువగా వచ్చారని అందుకే వారిని కంట్రోల్ చేయలేక పరిస్థితి ఏర్పడింది.
అంతే కాకుండా అక్కడ వచ్చిన అభిమానులు కూడా కాస్త యుద్ధం సృష్టించడంతో కార్యక్రమం నిర్వహించడంతో షోను మొదలుపెట్టకు ముందే క్యాన్సల్ చేసేసారు.
ఇదిలా ఉండగా మరోవైపు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను దేవర సినిమా టీం కావాలనే ఇలా చేసిందంటూ కూడా సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి.
"""/" /
ఇంత పెద్ద సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒకసారి చేస్తే ఈ విషయం సంబంధించి నేషనల్ మీడియాలో( National Media ) కూడా అటెన్షన్ క్రియేట్ చేయొచ్చన్న ఉద్దేశంతోనే ఇలా చేశారంటూ కొందరు భావిస్తున్నారు.
ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న శ్రేయస్ మీడియా( Shreyas Media ) కూడా ఈ విషయంలో తమ తప్పు ఏమి లేదని.
, మేము అనుకున్న వారికి మాత్రమే పాసెస్ ఇచ్చామని.కాకపోతే.
, అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వకనే ఇచ్చేసింది.
ఇవన్నీ ఎలా ఉన్నా 27వ తారీకు రాబోతున్న దేవర మొదటి పార్ట్ కేవలం తెలుగు సినీ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులలో ఆసక్తిని నెలకొల్పుతోంది.
చైనాకు గుడ్‌బై చెబుతున్న గ్లోబల్ కంపెనీలు.. డ్రాగన్ కంట్రీ ఆధిపత్యం క్షీణిస్తోందా?