రూల్స్ రంజన్ సినిమా లో ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనా..?

రూల్స్ రంజన్ సినిమా లో ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనా?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యువ హీరోలలో సంతోష్ శోభన్( Santosh Sobhan ) ఒకరు.

రూల్స్ రంజన్ సినిమా లో ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనా?

ప్రస్తుతం ఈయన మంచి సబ్జెక్టులని ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు, కానీ ఆయనకి మాత్రం విజయాలు అంతగా రావడం లేదు దాంతో ఆయన హిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

రూల్స్ రంజన్ సినిమా లో ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనా?

ఈ క్రమంలో రీసెంట్ గా ఆయన ఒక సినిమాని వదిలేసుకోవడం జరిగింది. """/" / అదే ఏ సినిమా అంటే కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) హీరోగా వచ్చిన రూల్స్ రంజన్( Rules Ranjann ) సినిమా స్టోరీ ని ఆ దర్శకుడు ముందుగా సంతోష్ శోభన్ కి చెప్పాడంట సంతోష్ శోభన్ కి ఆ కథ నచ్చకపోవడం వల్ల ఆయన ఆ సినిమా చేయలేకపోయారంటూ ప్రస్తుతం భారీ ఎత్తున వార్తలు వస్తున్నాయి.

నిజానికి సంతోష్ శోభన్ ఒక మంచి హీరో ఈయనకి కనుక ఒక మంచి సినిమా పడితే స్టార్ హీరో అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి, """/" / కానీ ఆయన చేసే సినిమాలు అంత పెద్దగా వర్కౌట్ కావడం లేదు మంచి కథలను ఎంపిక చేసుకోవడం లో ఆయన చాలా వరకు ఫెయిల్ అవుతున్నాడు.

దానివల్లే ఆయనకి హిట్లు అనేవి కరువు అవుతున్నాయి.అలా కాకుండా ఒక మంచి సినిమా స్టోరీ గనక తీసుకుని ఆయన సినిమా చేసినట్లయితే ఈజీగా సక్సెస్ లు వస్తాయి.

అందుకే సంతోష్ శోభన్ గురించి చాలామంది యువ దర్శకులు కూడా ఆయన దృష్టిలో ఉంచుకొని స్టోరీ లు రాసుకొని ఆయనకు వినిపించడం జరుగుతుంది.

కొన్నిటిని ప్రస్తుతం ఆయన కొన్ని.స్టోరీస్ ని ఫైనల్ చేసే పని లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఆయనకి ఒక హిట్టు లేదా రెండు హిట్లు పడితే మాత్రం ఇండస్ట్రీ లో ఆయన టాప్ రేంజ్ కి వెళ్ళిపోతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

పూజ గదిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో…. మరోసారి వార్తల్లో నిలిచిన కుమారి ఆంటీ!

పూజ గదిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో…. మరోసారి వార్తల్లో నిలిచిన కుమారి ఆంటీ!