రామ్ చరణ్ సినిమాలో ఆ స్టార్ నటుడు నటించబోతున్నాడా..?
TeluguStop.com
తెలుగులో భారీ సక్సెస్ ను అందుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికీ, కొంతమందికి మాత్రమే ఇండస్త్రీ లో చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.
ప్రస్తుతం రామ్ చరణ్( Ram Charan ) వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా( Game Changer ) రిలీజ్ కి రెడీ అవుతుంది.
మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
"""/" /
ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు( Buchibabu ) డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
ఇక ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే కన్నడ స్టార్ హీరో అయిన శివరాజ్ కుమార్( Shivaraj Kumar ) ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన సంజయ్ దత్( Sanjay Dutt ) కూడా ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.
"""/" /
మరి దానికి అనుగుణం గానే బుచ్చిబాబు సినిమాను తెరకెక్కిస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఇప్పటివరకు పెద్ద సినిమా చేసిన అనుభవం లేని బుచ్చిబాబు ఈ సినిమాతో ఎంతవరకు తన మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే సుకుమార్ అండతో ఈ ప్రాజెక్ట్ ని దక్కించుకున్నాడు.ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఒకవేళ ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే బుచ్చిబాబు పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకుంటాడు.
వైరల్: రోడ్డుపై బైక్ స్టంట్స్.. ట్రక్కు ఎదురుగా వచ్చేసరికి?