తారకరత్న భార్య అలేఖ్యకు ఇదివరకే పెళ్లి జరిగిందా… ఆమె మొదటి భర్త ఎవరో తెలుసా?

నందమూరి తారకరత్న ప్రస్తుతం నారాయణ హృదయాలయాలో చికిత్స తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తుంది.

ఈయనకు ప్రత్యేక వైద్య సిబ్బంది సమక్షంలో చికిత్స జరుగుతుందనీ తెలుస్తుంది.ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగవుతుందని తెలుస్తుంది.

ఇక ఈయన ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడంతో చాలామంది ఈయన వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

"""/" / ఈ క్రమంలోనే తారకరత్న విజయ్ సాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలు కుమార్తె అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఈమె ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.ఇలా తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు గాను ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.

అయితే తారకరత్న అలేఖ్య మొదటి వివాహం కాదని అలేఖ్యకు ఇదివరకే వివాహం జరిగిందనే విషయం చాలామందికి తెలియదు.

మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం రెండవ వివాహంగా తారకరత్నను పెళ్లి చేసుకున్నారు.

"""/" / ఇక ఈమె తన మొదటి వివాహాన్ని టీడీపీ మాజీ మంత్రి ఎలిమిరెడ్డి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డితో ఆమెకు పెండ్లి అయింది.

ఇలా మొదటిసారి సందీప్ రెడ్డిని పెళ్లి చేసుకున్నటువంటి ఈమె కొంతకాలం పాటు తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ, వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధలతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉన్నటువంటి ఈమెకు తారకరత్నతో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ 2012 ఆగస్టు 2వ తేదీన సంఘీ టెంపుల్లో వివాహం చేసుకున్నారు.

చరిత్రలో తొలిసారి.. కెనడా బడ్జెట్ రూపకల్పనలో హిందూ సమాజానికి చోటు