సీతాదేవి రావణాసురుడి కూతురా? అందుకే రావణ వథ జరిగిందా?
TeluguStop.com
రావణాసురుడు మోహించి చెరచబోయిందని శ్రీరామ చంద్రుడి భార్య సీతాదేవిని అనే విషయము అందరికీ తెలిసిందే.
కానీ ఆ సీతాదేవి రావణాసురుడి సొంత కూతురనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.
అసలు రావణాసురుడి సొంత కూతురు శ్రీరామ చంద్రుడి భార్య ఎలా అయింది? రావణాసురుడు సొంత కూతురునే ఎందుకు చరచపోయాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రావణాసురుడి భార్య మండోదరి.ఆమె మహా పతివ్రత.
రావణాసురిడి వల్ల మండోదరికి జన్మించిన సంతానం వల్ల తన భర్తకు ప్రాణ హాని ఉందని ఆమెకు ఓ జ్యోతిష్యుడు జోస్యం చెబుతాడు.
ఒక రోజు మండోదరి ఒక కుండలో నీరనుకొని రక్తం తాగుతుంది.ఆ రక్తం రావణుడు వధించిన రుషులది.
ఆ కారణంగా ఆమె గర్బం ధరించి, ఒక కుమార్తెకు జన్మనిస్తుంది.తన భర్త చావుకు కారణమయ్యే పాప గురించి రావణాసురుడుకి తెలిస్తే… ఆమెను బతకనివ్వదని ఆ పసి పాపని ఓ పెట్టెలో పెట్టి, సముద్రంలో విడిచి పెడుతుంది.
సముద్రుడు ఆ పెట్టెను భూ దేవికి ఇస్తాడు. """/" /
భూదేవి సంతానం కోసం యాగం చేస్తున్న జనక మహారాజుకు ఇస్తుంది.
అలా రావణాసురుడి కూతురు జనక మహారాజు చెంత చేరుతుంది.ఆ తర్వాత శివదనుర్భంగం చేసి శ్రీరామ చంద్రుడు సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు.
ఆ తర్వాత శ్రీరాముడితో ఏళ్ల అరణ్య వాసానికి వస్తుంది.ఆ తర్వాత రావణుడి కంట పడటంతో.
అతడు సొంత కూతురైన సీతాదేవని మోహిస్తాడు.తన రాజ్యామైన లంకానగరానికి ఎత్తుకెళ్తాడు.
విషయం తెలిసిన మండోదరి సీతాదేవిని చూడగానే తన కూతురును గుర్తు పడ్తుంది.అప్పుడే తన భర్త అయిన రావణాసురుడికి కాలం చెల్లిందనే విషయం గ్రహిస్తుంది.
హిజ్రాల వీరంగం.. ప్రయాణికుడి దారుణ హత్య! వీడియో వైరల్