బీవీఎస్ రవి డైరెక్షన్ లో రవితేజ సినిమా చేయబోతున్నాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకుంటున్న రవితేజ( Ravi Teja ) లాంటి నటుడు సైతం ఇప్పుడు మాస్ మసాలా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరి ఆయన చేయబోతున్న సినిమాల విషయాలను పక్కన పెడితే రీసెంట్ గా ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేసిన మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
మరి తన పంథాను మార్చుకొని కమర్షియల్ వే లోనే కొంత కొత్తదనాన్ని చూపిస్తే బాగుంటుంది.
మరీ రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలు చేస్తే ఆయన కెరీర్ అనేది ముందుకు సాగదు.
అంటూ సినీ విమర్శకులు సైతం ఆయన్ని విమర్శిస్తున్నారు. """/" /
ఇక ఇప్పుడు బీవీఎస్ రవి( BVS Ravi ) దర్శకత్వంలో కూడా ఆయన సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబోలో సినిమా వస్తే మంచి విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇప్పటికే బీవిఎస్ రవి వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలు చేశాడు.మరి ఈ సినిమాతో రవితేజ కెరియర్ ఉంటుందా పోతుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా అసలు స్టార్ట్ అవుతుందా? లేదా అనే వార్తల్లో అయితే సరైన క్లారిటీ రావడం లేదు.
"""/" /
మరి ఏది ఏమైనా కూడా రవితేజ లాంటి స్టార్ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాతో మంచి విజయాలను సాధిస్తే ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకుంటాడు లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
ఇక ఇప్పటికే బీవీఎస్ రవి కూడా ప్రస్తుతం కొన్ని సినిమాలకు కథలను అందిస్తూ బిజీగా ఉన్నప్పటికి రవితేజతో సినిమా చేసి భారీ విజయనందుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ అరుపుతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. జక్కన్న కామెంట్స్ వైరల్!