మహేష్ బాబు సినిమాతో రాజమౌళి కొత్త ప్లాన్ చేస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు( Mahesh Babu ) ఇక వాళ్ళ నాన్న సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీలో ఎవరికి అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళుతున్న నటుడు కూడా మహేష్ బాబు కావడం విశేషం.

ఇక ఇదిలా ఉంటే తన దైన రీతిలో సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి.

"""/" / ఇక ఇప్పటికే ఆయన పాన్ ఇండియాలో సంచలనాలను సృష్టించిన ఈ దర్శకుడు తొందర్లోనే మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎన్టీయార్ అవుతున్నాడు.

ఇక అక్కడ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇదిలా ఉంటే తనను మించిన దర్శకుడు ఇండియాలో లేడు అని నిరూపించుకున్న రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్లతో పోటీపడుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక రాజమౌళి( Rajamouli ) కనక తనను తను స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే ఇక ఆయనను ఆపే ధైర్యం మరి ఎవరికి ఉండదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

"""/" / ఇక మొత్తానికైతే రాజమౌళి మహేష్ బాబు సినిమాతో ఒక కొత్త ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాను పాన్ వరల్డ్( Pan World ) లో రిలీజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఇండియాలో అయితే కలెక్షన్లు చాలా తక్కువ వస్తాయి.

అదే వరల్డ్ వైడ్ గా సినిమాను రిలీజ్ చేస్తే ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని దానికోసమే ఎక్కడ వెనకడకుండా బడ్జెట్ ని కూడా భారీగా పెంచేసి మరి ఈ సినిమా ను చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే తనను తాను పాన్ వరల్డ్ డైరక్టర్ గా తీర్చి దిద్దుకుంటున్నాడు.

ఈ తెలుగు సాంగ్స్ ఎవరు పాడారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..