రాజమౌళి మహేష్ బాబు సినిమాలో ఎవ్వరూ ఊహించని స్టార్ నటిస్తున్నాడా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి( Rajamouli ) సాధించిన గొప్పతనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు మహేష్ బాబు తో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ ఈ సినిమా నుంచి రోజుకు ఒక వార్త బయటికి వస్తుంది.
ఇక అందులో ముఖ్యంగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేంద్ర సింగ్ ధోని( MS Dhoni ) కూడా ఒక చిన్న పాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.
"""/" /
మరి అయితే స్టోరీలో భాగంగా ఆయన్ని సినిమాలు తీసుకుంటున్నారా లేదంటే సినిమాకి ప్రమోషన్ అవుతుందనే ఉద్దేశ్యం తో తనను ఈ సినిమాలోకి తీసుకురావాలని రాజమౌళి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది అయితే దీని మీద ఇంకా ధోని ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
అయితే ధోని ఈ సినిమాలో ఉంటే సినిమాకి గుర్తింపు రావడమే కాకుండా బిజినెస్ కూడా చాలా బాగా జరుపుకుంటుందనే ఉద్దేశ్యం తో రాజమౌళి( Rajamouli ) ఇలాంటి బిజినెస్ స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక దానికోసమే శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే రాజమౌళి సినిమా అంటే చిన్నపాటి పాత్ర లో నటించడానికైన ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తి గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
రేపటికి రాజమండ్రి ఇచ్చినావు సినిమాలో వరసగా చూపెట్టు మంచి విజయాన్ని సాధించి భారీ వర్షాలురాబడుతుందని మంచి ఆశ భవాని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఈ విధంగా వెయ్యి కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టుగా తెలుస్తుంది.
గొంతు నొప్పి వేధిస్తుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!