పవన్ కళ్యాణ్ వల్లే పుష్ప 2 సినిమా పోస్ట్ పోన్ అయిందా..? అసలేం జరుగుతోంది…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్( Allu Arjun ).
అయితే ఈయన సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) ఆగస్ట్ 15వ తేదీన రిలీజ్ కావాల్సింది.
కానీ ఇప్పుడు అనుకోని కారణాలవల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక అదే రోజున రామ్ హీరోగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా సినిమా మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.
"""/" /
ఇక ఈ సినిమా రిలీజ్ వాయిదా వేయడానికి కారణం పవన్ కళ్యాణ్ అభిమానులు అంటూ పలు రకాల కామెంట్లైతే వస్తున్నాయి.
ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ నంద్యాల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తరుపున ప్రచారం చేశాడు.
కాబట్టి పవన్ కళ్యాణ్ కి అగైనెస్ట్ గా ప్రచారం చేసినందుకు అల్లు అర్జున్ మీద చాలావరకు నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది.
దానివల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి చాలావరకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను పోస్ట్ ఫోన్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది.
అందువల్లే ఈ సినిమాని ఆగస్టు 15 కు కాకుండా అక్టోబర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ( Trivikram )తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రానప్పటికీ మరే దర్శకుడు తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు.
కాబట్టి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లోనే ఈ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
చూడాలి మరి అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.
ఓరి మీ దుంప తెగ.. పెళ్లి గిఫ్ట్‌గా డ్రమ్ ఇస్తారా.. వధువు రియాక్షన్ చూస్తే నవ్వాగదు!