పవన్ కళ్యాణ్ సక్సెస్ ను సాధించబోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే 'హరిహర వీరమల్లు'( Hari Hara Veeramallu ) సినిమా నుంచి ఒక కొత్త సాంగ్ అయితే వచ్చింది.

మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పటికి ఈ సినిమా నుంచి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది.

"""/" / సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనే దానికోసమే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిజానికి కొత్తగా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రతి పోస్టర్ మీద సినిమా రిలీజ్ డేట్ అయితే రావడం లేదు.

కారణం ఏంటి అంటే ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

మరి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఇప్పుడు మాత్రం ఆయన చేస్తున్న సినిమాలు చాలా వరకు లేట్ అవుతున్నాయి.

"""/" / కారణం ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ మరోసారి మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తే అతని అభిమానులు చూసి తరించిపోవడానికి వెయిట్ చేస్తున్నారు.

ఇక గత సంవత్సరంలో వచ్చిన బ్రో సినిమా( Bro Movie ) ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

కారణం ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పుడు ఒక భారీ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధిస్తేనే వాళ్ళ అభిమానుల దాహం తీరే విధంగా కనిపిస్తున్నారు.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ను సాధిస్తాడా లీదా అనేది.

ముద్దిస్తావా అన్నాడు.. ఆ వ్యక్తి ప్రవర్తనతో భయం.. మాళవిక మోహనన్ కామెంట్స్ వైరల్!