మన ఇండస్ట్రీ మొత్తం పాన్ వరల్డ్ లోకి వెళ్ళబోతుందా..?

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రతి ఒక్క దర్శకుడు కూడా పాన్ వరల్డ్ సినిమా( Pan World Movie ) చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం విశేషం.

ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారా లేదా అనే విషయం పట్ల సరైన అవగాహన అయితే ఉండడం లేదు.

మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు భారీ విజయాలను సాధిస్తూ వస్తున్న చాలామంది హీరోలు తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.

"""/" / మరి వాళ్ళు చేసే సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు ప్రేక్షకులతో ఎలాంటి క్రేజ్ ను తెచ్చుకుంటారు అనేది కుశ తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సూపర్ సక్సెస్ ను సాధించాలనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి, మహేష్ బాబు( Rajamouli, Mahesh Babu ) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తుంటే, సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) మాత్రం ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ సినిమాతో భారీ గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

మరి వీళ్లిద్దరిలో ఎవరు పాన్ వరల్డ్ లో భారీ సక్సెస్ ని సాధిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

"""/" / ఇక వీళ్ళిద్దరికి ఇప్పటికే పాన్ ఇండియాలో మంచి క్రేజ్ అయితే ఉంది.

మరి పాన్ వరల్డ్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నట్లయితే మాత్రం వాళ్ళని మించిన దర్శకులు ఇంకేవరు ఉండరు అనేది అర్థమవుతుంది.

ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతో మన దర్శకులందరు సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.

మరి వాళ్ళందరూ భారీ హిట్ కొడతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.

Bets 10 Bonuses And Promotions: A Practical Welcome Bonus Breakdown