దేవర లో మరోసారి ఎన్టీయార్ అలా కనిపించబోతున్నాడా..?

ఎన్టీఆర్( NTR ) హీరోగా ఇప్పటికే చాలా సినిమాలు చేస్తూ ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల గురించి ఆయన అభిమానుల పాటుగా, ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలైతే పెరుగుతున్నాయి.

ఇక ఇప్పటికే ఆయన వరుసగా ఆరు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.

ఇక ఈ సినిమాతో కనక సక్సెస్ కొడితే వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్ లు కొట్టిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు.

"""/" / మరి ఈ జనరేషన్ లో ఉన్న హీరోలలో ఎవరికి ఇలాంటి ఫీటైతే సాధ్యం కాలేదు.

కాబట్టి వీటిని సాధించిన ఏకైక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ హిస్టరీలో నిలుస్తాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ( Koratala Siva ) డైరెక్టర్ లో ఎన్టీఆర్ చేస్తున్న దేవర అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఎన్టీఆర్ పంచే కట్టులో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక సింహాద్రి సినిమా( Simhadri )లో "నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి" అనే సాంగ్ లో లుంగీ కట్టుకొని కనిపించిన ఎన్టీఆర్ ఈ సినిమాలో కూడా ఒక ఐదు నిమిషాల ఎపిసోడ్ కోసం అలా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / మరి సింహాద్రి సినిమా ఎలాంటి భారీ విజయాన్ని సాధించిందో ఈ సినిమా కూడా అలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అని కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇదిలా ఉండే ట్రేడ్ పండితులు సైతం ఈ సినిమా విషయంలో చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఎందుకంటే ఈ సినిమాని కొరటాల శివ చాలా గ్రాండ్ గా రిచ్ గా అలాగే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నాడట.

దానివల్ల ఈ సినిమా మీద ప్రతి ఒక్కరికి మంచి అంచనాలైతే ఉన్నాయి.

పాపం పురంధరేశ్వరి .. అందుకే పదవి దక్కలేదా ?