పాన్ ఇండియా లో స్టార్ హీరోల కంటే నిఖిల్ భారీ క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.

ఇక ఇలాంటి సందర్భంలోనే నిఖిల్( Nikhil ) లాంటి స్టార్ హీరో కూడా తనదైన రీతిలో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

ఇక 'కార్తికేయ 2'( Karthikeya 2 ) సినిమాతో పాన్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ప్రస్తుతం స్వయంబు( Swayambhu ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

"""/" / ఇక దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు.

ఇక ఇప్పుడు ఆయన స్వయంబు సినిమాతో భారీ సక్సెస్ ని కనుక అందుకున్నట్లైతే పాన్ ఇండియాలో మరోసారి స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడు.

ఇక ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలకు లేని క్రేజ్ పాన్ ఇండియాలో( Pan India ) నిఖిల్ కి దక్కింది.

కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆయనకు ఎనలేని గుర్తింపు అయితే వచ్చింది.

ఒక మొత్తానికైతే ఈ సినిమాతో తనని తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక ఇప్పటికే ఆయన చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 3 సినిమా( Karthikeya 3 ) చేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు.

ప్రస్తుతం చందు మొండేటి నాగచైతన్య ను హీరోగా పెట్టి తండేల్ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని అందుకొని కార్తికేయ 3 సినిమాకి ముహూర్తాన్ని ఫిక్స్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోల కంటే కూడా నిఖిల్ కి క్రేజ్ అనేది భారీగా పెరిగిపోతుందనే చెప్పాలి.

నిరుద్యోగులకు లోకేష్ చెప్పబోయే శుభవార్త ఇదేనా ?