హిట్ 3 సినిమాను నాని చేస్తున్నాడా..? లేదా..?

ప్రస్తుతం నాని( Nani ) తనదైన రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇప్పుడు ఆయన వివేక్ ఆత్రేయ( Vivek Atreya ) డైరెక్షన్ లో 'సరిపోదా శనివారం' ( Saripoda Saturday) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక దాంతో పాటుగా 'శ్రీకాంత్ ఓదెల '( Srikanth Odela ) దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక బలగం వేణు డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయింది.కాబట్టి ఇప్పుడు హిట్ 3 సినిమాని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక రీసెంట్ గా శైలేష్ కోలన్ ఈ సినిమాలు సంభందించిన పూర్తి కథను కూడా రెడీ చేసి పెట్టినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఈ సినిమాలో నితిన్ ను సరికొత్త గెటప్ లో చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక హిట్ 2 చివర్లో నాని ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇక అక్కడి నుంచే ఈ సినిమా కథని హిట్ త్రీ( Hit 3 ) కి కన్వర్ట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే హిట్ 3 సినిమాలో నాని తనను తాను మరొకసారి స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చుకునే విధంగా నటించి మెప్పించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

చూడాలి మరి ఈ సినిమాతో నాని ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో చేసిన దసరా సినిమాతో 100 కోట్ల మార్క్ ను రీచ్ అయిన నాని మరోసారి ఈ సినిమాలతో భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక నాని మీడియం రేంజ్ హీరోల్లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.కాబట్టి తను చేసే సినిమాలా విషయం లో చాలా వరకు కష్టపడి ముందుకు సాగాలని చూస్తున్నాడు.

మరి తను అనుకున్నట్టుగానే ఇక మీదట ఆయనకి వరుస Sakses లు వస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

యూకేలో మిస్టీరియస్ కేవ్.. దీని ప్రత్యేకత తెలిస్తే షాకే..?