దేవి శ్రీ ప్రసాద్ రత్నం సినిమాతో హిట్టు కొడుతున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో దేవి శ్రీ ప్రసాద్( Devi Shri Prasad ) మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఇండస్ట్రీ లో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో టాప్ రేంజ్ లోకి వెళ్ళిన ఒకే ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్.

ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలోని అన్ని పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయేవి.ఒక పాటకి మరొక పాట మధ్య సంబంధం లేకుండా డిఫరెంట్ వేరియేషన్స్ తో సాంగ్స్ ని కొట్టేవాడు.

"""/" / ఇక ఈయన టాలెంట్ చూసిన తమిళ్ సినిమా ( Tamil Movie )ఇండస్ట్రీ కూడా దేవిశ్రీప్రసాద్ కి భారీగా అవకాశాలను ఇచ్చి ఆయనను ఎక్కువగా ఎంకరేజ్ చేశారు.

ఇక ఇప్పుడు మరోసారి తమిళ్ సినిమా అయినా రత్నం సినిమాతో( Ratnam Movie ) ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇంతకుముందు ఆయన సాధించిన విజయాలా లాగానే ఇప్పుడు కూడా మంచి విజయం సాధిస్తాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో విశాల్( Vishal ) హీరోగా నటిస్తున్నాడు.కమర్షియల్ సినిమాలని తీయడంలో సిద్ధహస్తుడుగా పేరుపొందిన హరి ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు.

ఇక ఇప్పటికే హరి దేవి కాంబినేషన్ లో ఆరు, యముడు, సింగం లాంటి సినిమాలు వచ్చాయి.

"""/" / అయితే ఈ సినిమాలన్నీ కూడా మ్యూజికల్ గా మంచి విజయాలను సాధించాయి.

అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమాలు ది బెస్ట్ అవుట్ ఫుట్ ని అందుకున్నాయి.

కాబట్టి వీళ్ళ సక్సెస్ ఫార్ములా మరోసారి రిపీట్ అవుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాతో కనక దేవిశ్రీప్రసాద్ సక్సెస్ ని సాధిస్తే తను తెలుగు, తమిళంలో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మరోసారి తన స్టామినాని ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ & రేటింగ్