లోకేష్ కనక రాజ్ విజయ్ విషయం లో చేసినట్లుగానే రజినీకాంత్ విషయంలో కూడా చేయబోతున్నాడా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్( Rajinikanth ) లాంటి నటుడికి చాలా మంచి గుర్తింపైతే ఉంది.

ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో చేస్తున్న కూలీ సినిమాతో( Coolie Movie ) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నాడు.

ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా భారీ గుర్తింపు రావాలననే ఉద్దేశంతోనే రజనీకాంత్ ఈ సినిమాని చేస్తున్నాడు.

జైలర్ సినిమాతో ఎలాంటి ప్రశంసలు అయితే దక్కాయో ఇప్పుడు ఈ సినిమాతో కూడా అలాంటి ప్రశంసలను అందుకోవాలని ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమాతో ఒక పెద్ద ప్రయోగం అయితే చేస్తున్నాడు.

ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కాబట్టి ఈ సినిమా మీద రజినీకాంత్ అభిమానులు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. """/" /మరి లోకేష్ కనకరాజు ఇంతకుముందు విజయ్ తో( Vijay ) చేసిన లియో సినిమా( Leo Movie ) విషయంలో కూడా ఇలాంటి భారీ అంచనాలను పెంచేసి ఆ సినిమాను గొప్పగా తీయలేకపోయాడు.

దానివల్ల ప్రేక్షకులు ఆ సినిమాకి పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు.మరి ఇప్పుడు రజనీకాంత్ విషయంలో కూడా అలానే చేస్తాడా? అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజ్ అంటే ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది.

"""/" / మరి ఆయన తనకు తగ్గట్టుగానే సినిమాలను చేస్తూ భారీ గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

మరి ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించినట్టయితే అటు రజనీకాంత్ కి, ఇటు లోకేష్ కనకరాజ్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.

చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది.

బెడిసి కొట్టిన ట్రాక్టర్ స్టంట్స్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..