కొరటాల శివ ఆ స్టార్ హీరో తో సినిమా చేస్తున్నాడా..?
TeluguStop.com
దేవర సినిమాతో( Devara ) సక్సెస్ ని అందుకున్నప్పటికి కొరటాల శివ కి( Koratala Siva ) తన తదుపరి సినిమా ఎవరితో చేయాలి అనే ఒక డైలామాలో పడినట్టుగా తెలుస్తోంది.
ఇక రీసెంట్ గా లక్కీ భాస్కర్( Lucky Bhaskar ) సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయనతో ఒక సినిమా చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక కొరటాల శివ ఇప్పుడు వరకు చేసిన అన్ని సినిమాలు కూడా మాస్ ఎలివేషన్స్ తో కొనసాగినవే కావడం విశేషం.
ఇక ఈయనతో అలాంటి సినిమాలు చేస్తే వర్కౌట్ అవ్వదు.ఆయనతో ఏ సినిమా చేసిన కూడా అది కంటెంట్ సినిమా గానే ఉండాలి.
అలాంటప్పుడే ఆ సినిమాకి ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది.దాంతో పాటుగా సినిమా సక్సెస్ కూడా సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
"""/" /
మరి ఇలాంటి సమయం లో కొరటాల శివ దుల్కర్ తో( Dulquer Salmaan ) ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడనేది ఇప్పుడు తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది.
కొరటాల శివ చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేస్తూ వచ్చాయి.
ఇక ఆయన ఎంటైర్ కెరియర్ లో ఒక ఆచార్య సినిమా తప్ప ఏ సినిమా కూడా పెద్దగా ఫ్లాప్ అయితే అవ్వలేదు.
"""/" /
ఇక ఎన్టీఆర్ తో( NTR ) చేసిన దేవర సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికి కలెక్షన్ల పరంగా మాత్రం అంత పెద్దగా సక్సెస్ ని సాధించలేదనే చెప్పాలి.
చూడాలి మరి ఈయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది.మరి వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అయితే సినిమా మీద మంచి హైప్ ఐతే వస్తుంది.
‘డాకు మహారాజు’ లో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..? ఒక బాలయ్య చనిపోతాడా..?