కేసీఆర్ విమానం నల్లగొండ నజరానా?

కేసీఆర్ విమానం నల్లగొండ నజరానా?

నల్లగొండ జిల్లా:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి,పర్యటనల నిమిత్తం రూ.

కేసీఆర్ విమానం నల్లగొండ నజరానా?

100 కోట్లు పెట్టి ప్రత్యేక విమానం కొనుగోలు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

కేసీఆర్ విమానం నల్లగొండ నజరానా?

ఇప్పుడు జిల్లాలో దానిపై ఓ ప్రత్యేక చర్చ జోరుగా సాగుతోంది.కేసీఆర్ విమానం కొనేందుకు నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు భారీ విరాళం అందజేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆ నేతలు ఎవరా? అని జిల్లా వ్యాప్తంగా ప్రజలు చేస్తున్న చర్చ ఆసక్తి రేపుతోంది.

టీచర్ స్పీడ్ చూస్తే మైండ్ బ్లాకే.. OMR షీట్స్ ఎలా చెక్ చేస్తున్నాడో మీరే చూడండి!

టీచర్ స్పీడ్ చూస్తే మైండ్ బ్లాకే.. OMR షీట్స్ ఎలా చెక్ చేస్తున్నాడో మీరే చూడండి!