సెక్స్ టాయ్స్ వాడటం సురక్షితమేనా.. నిపుణులు ఏం చెప్తున్నారో తెలిస్తే…

భాగస్వామి దొరకనప్పుడు లేదా ఒంటరిగా తాత్కాలిక లైంగిక సంతృప్తి పొందేందుకు చాలామంది ఆశ్రయించేవి సెక్స్‌ టాయ్స్‌( Sex Toys ).

ఇటీవల కాలంలో ప్రజలు తమ కామ కోరికలను తీర్చుకునేందుకు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

మగవారితో పాటు ఆడవారు కూడా వీటిని విరివిగా వాడేస్తున్నారు.వారందరికీ తాజాగా అమెరికన్ సైంటిస్టులు( American Scientists ) షాక్ ఇచ్చారు.

వీటిని వాడితే అనారోగ్య సమస్యలు తప్పవని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా చేసిన కామెంట్స్ సెన్సేషనల్ గా మారాయి.

"""/" / వారి ప్రకారం సెక్స్ టాయ్స్‌లో ఆట బొమ్మల కోసం వాడే హానికరమైన రసాయనాలు ఉపయోగిస్తారట.

సెక్స్ టాయ్స్‌లో ఈ హానికరమైన రసాయనాలే కాకుండా మానవ ఆరోగ్యానికి చేటు చేసే కెమికల్స్ గ్రూప్ అయిన థాలేట్స్( Phthalates ) కూడా చాలా అధికంగా ఉంటుందట.

థాలేట్స్ సాంద్రత అతిగా ఉండటం వల్ల వీటిని వాడే వారిలో కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రీప్రొడక్టివ్ సిస్టమ్‌ వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉందని అమెరికన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

"""/" / మరోవైపు అమెరికన్ సైంటిస్టులు చెబుతున్న మాటలను చాలామంది కొట్టి పడేస్తున్నారు.

సెక్స్‌టాయ్స్ పూర్తిగా సురక్షితమైన ప్లాస్టిక్, సిలికాన్, రబ్బరుతో తయారవుతాయని అంటున్నారు.పైగా ఇది అసలైన సంతృప్తిని అందిస్తాయని పేర్కొంటున్నారు.

ప్లాస్టిక్, సిలికాన్, రబ్బరు వంటి పదార్థాలు చెడు కణజాలాలను, ప్రైవేట్ పార్ట్స్‌లోని హానికరమైన రసాయనాలను వేగంగా గ్రహించి, వాడేవారికి మేలు చేస్తాయని అంటున్నారు.

వీటి వల్ల ఎలాంటి హాని ఉండదు కాబట్టి బేషుగ్గా వినియోగించవచ్చని సలహా ఇస్తున్నారు.

లైంగికానందం కోసం సెక్స్ టాయ్స్‌ను వాడటం వల్ల నష్టం చేయకూడదని నొక్కి చెబుతున్నారు.

ఏది ఏమైనా వీటి వాడకం వల్ల తలెత్తే రిస్కుల గురించి తెలుసుకోవడానికి సమగ్రమైన రీసెర్చ్ చేయడం చాలా అవసరం.

వైసీపీ నేతల మొర ఇప్పటికైనా జగన్ ఆలకిస్తారా ?