చిన్న కాన్సెప్ట్ లతో హిట్ కొట్టాలంటే మలయాళీ ఇండస్ట్రీ వాళ్ళకే సాధ్యం అవుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు.ప్రస్తుతం తమదైన రీతిలో వాళ్ళు ముందుకు దూసుకెళ్తున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నప్పటికి చిన్న సినిమాలతో వచ్చి పెద్ద విజయాలను సాధించడంలో మలయాళ ఇండస్ట్రీని ( Malayalam Industry )టచ్ చేసేవారు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరెవరు కనిపించడం లేదు.

"""/" / ఇక ఎందుకైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ సక్సెస్ లను కొట్టడమే కాకుండా తెలుగులో చిన్న సినిమాలతో కూడా భారీ సక్సెస్ ని సాధించేటప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద సినిమాలతో భారీ మెజారిటీని సంపాదించుకుంటుంది.

అలా కాకుండా నార్మల్ గా చిన్న సినిమాలతో ముందుకు సాగుతున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిన్న సినిమాల్లో పెద్దగా బలం లేకుండా అయిపోతుంది.

కాబట్టి ఎలాగైనా సరే ఒక మంచి సినిమాతో సక్సెస్ సాధించాలంటే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు మంచి కథలతో వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరం అయితే ఉంది.

"""/" / ఇక మొత్తానికైతే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలతో ముందుకు దూసుకెళుతున్నారు.

ఇక చిన్న సినిమాల్లో పెద్ద విజయాలైతే రావడం లేదని ఇండియన్ సినిమా( Indian Cinema ) ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.

మరి చిన్న సినిమాల్లో కూడా క్వాలిటీ పెరగాలంటే చిన్న నిర్మాతలు, చిన్న హీరోలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తు ముందుకు వస్తున్నారు.

కానీ వాళ్లకి సరైన సపోర్ట్ దొరకడం లేదు.మరి ఇప్పటికైనా మంచి సపోర్ట్ దొరుకుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

చూడాలి మరి ఇప్పటికైనా మనవాళ్ళు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది.

కమల్ హాసన్ విలన్ పాత్రల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాడా..? కారణం ఏంటి..?