మహేష్ బాబు చేసిన తప్పు వల్లే ఆయన నెంబర్ వన్ హీరోగా ఎదగలేకపోయారా..?
TeluguStop.com
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు( Mahesh Babu ) తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోని ఆయన చేస్తున్న వరుస సినిమాల మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.
మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన తన సినిమాను తెరకెక్కిస్తున్నాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
ఇక రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
మరి ఈ సినిమా విషయంలో ఆయన ఇప్పటికే ఒక భారీ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడవుతాడు.
"""/" /
లేకపోతే మాత్రం ఆయన తనదైన రీతిలో సక్సెస్ లను అందుకోలేకపోతాడు.
ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేయడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకున్నవాడవుతాడు.
అయితే మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లోనే స్టార్ హీరో గా నెంబర్ వన్ హీరోగా ఎదగాల్సింది.
పోకిరి తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉన్నాయి.
అయినప్పటికీ దూకుడు,( Dookudu ) బిజినెస్ మేన్( Businessman ) సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.
"""/" /
అయినప్పటికి ఆయన ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు.
ఆయన సెలెక్ట్ చేసుకున్న సినిమాల విషయంలోనే కొంతవరకు ఆచి తూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉండేది.
కానీ ఆయన అవేమీ ఆలోచించకుండా కేవలం సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకి మాత్రమే సినిమాలను చేసే అవకాశాలను ఇస్తూ కొంతవరకు దెబ్బతిన్నాడనే చెప్పాలి.
ముఖ్యంగా బ్రహ్మోత్సవం,( Brahmotsavam ) స్పైడర్( Spyder ) లాంటి సినిమాలతో ఆయన స్టార్ డమ్ అనేది భారీగా డౌన్ అయిపోయింది.
లేకపోతే ఈపాటికి ఎప్పుడో ఆయన నెంబర్ వన్ హీరోగా ఇండస్ట్రీలో చక్రం తిప్పేవాడు అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషం.
గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అంచనాలను పెంచేస్తారా?