అభివృద్ధి సైకో కళ్లకు కనబడటం లేదా..?: మంత్రి గుడివాడ
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు.నాడు మోదీని తిట్టిన చంద్రబాబే ఇప్పుడు బీజేపీతో దోస్తీ కోసం తహతహలాడుతున్నారని చెప్పారు.
అందుకే చంద్రబాబు తెలంగాణలో హడావుడి చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సైకో కళ్లకు కనబడటం లేదా అని ప్రశ్నించారు.
సైకో అంటే సొంత తమ్ముడిని చైన్ లతో కట్టేయడమా అని నిలదీశారు.రామ్మూర్తి నాయుడు ఎక్కడున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
వీడే అసలైన జీనియస్.. పని చేయకుండానే కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎలాగో తెలుసా?