జుట్టును నల్లగా మార్చడానికి కొబ్బరి చిప్ప ఉపయోగపడుతుందా.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..

కొబ్బరికాయను దాదాపు చాలామంది ప్రజలు ఉపయోగిస్తూనే ఉంటారు.అంతేకాకుండా కొబ్బరికాయను చాలా మంది ప్రజలు దేవాలయాలకు తీసుకొని వెళ్లి దేవుని ముందు మొక్కలు తీర్చుకుంటూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే హిందూ సంప్రదాయం ప్రకారం కొబ్బరికాయ ఎంతో పవిత్రమైనది.కొబ్బరి శాస్త్ర నామం కోకాస్ న్యూ సిఫెరా.

ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో విస్తరించి ఉంది.కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.

కొబ్బరికాయ రూపంలో కొబ్బరి చెట్లనుండి కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్లనుండి లభిస్తుంది.

హిందువులకు ఒక ముఖ్యమైన పూజ వస్తువులలో ఇది కూడా ఒకటి.దీనిని రకరకాల ఆహార పదార్థాలలో ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే కొబ్బరి తిన్న తర్వాత దాన్ని చిప్పను మనం పారేస్తూ ఉంటాం.వయసుతో సంబంధం లేకుండా మనమందరం ఇలానే చేస్తూ ఉంటాం.

కానీ కొబ్బరి చిప్ప ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.పనికిరాదని దూరంగా విసిరి పారేసే కొబ్బరి చిప్ప మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.

కొబ్బరి చిప్పను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు.కొబ్బరి చిప్ప ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి చిప్పను ఎలాగా ఉపయోగించాలి అనే విషయం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ కొబ్బరి చిప్పను గ్రైండ్ చేసి పసుపు కలిపి గాయమైన ప్రదేశంలో రాస్తే త్వరగా గాయం నయం అయ్యే అవకాశం ఉంది.

కొబ్బరి బెరడును రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల దంతాల మీద పసుపు మరకలు కూడా తొలగిపోతాయి.

ఇందుకోసం ముందుగా కొబ్బరి పీచును కాల్చి మెత్తగా చేసి, ఈ పొడిని కొద్దిగా సోడాతో కలిపి దంతాల మీద క్రమం తప్పకుండా మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి చిప్ప కాల్చిన పొడిని కొబ్బరి నూనెలో కలిపి అప్లై చేసి ఒక గంట తర్వాత కడిగేయడం వల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది.

కొబ్బరి చిప్పను మెత్తగా నూరి ఆ పొడిని రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీటిలో కలిపి తాగితే పైల్స్ సమస్య కూడా దూరమవుతుంది.

గుంపు మేస్త్రి  రంగుపడుద్ది … రెచ్చిపోయిన బీఆర్ఎస్