బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో సక్సెస్ కొట్టబోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపు ఉంది .

తనదైన రీతిలో నటించి మెప్పించడమే కాకుండా ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం అయితే ఉంటుంది.

అందుకే బాలయ్య బాబు(Balayya Babu) సినిమాలు ఇప్పటికి ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాయి.ఆయన సినిమాల్లో మాస్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంటుంది.

కాబట్టి సగటు ప్రేక్షకులందరూ అతని సినిమాలను చూసి ఆనందపడడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్ (Bobby's Direction)లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక ” డాకు మహారాజు ” ( Daku Maharaju )అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ అలాగే టీజర్ ని నిన్న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

"""/" / మొత్తానికైతే ఈ టీజర్ ప్రేక్షకులను అనుసరించడమే కాకుండా వాళ్ళందరికి అమితమైన ఇష్టాన్ని కూడా పెరిగేలా చేసింది.

నిజానికి బాలయ్య బాబు ఈ సినిమాలో ఒక రా క్యారెక్టర్ పోషిస్తున్నాడు.ఇక ఆయన ఇలాంటి క్యారెక్టర్లు పోషించి చాలా సంవత్సరాలు అవుతుంది.

నిజానికి ఆయన తనను తాను చాలా వరకు ఎలివేట్ చేసుకుంటూనే ఒక సినిమాను సక్సెస్ చేస్తూ ఉంటారు.

ఇక ఇప్పటికే మూడు సక్సెస్ లతో హ్యాట్రిక్ సక్సెస్ లను అందుకున్నారు.ఇక అదే ఊపుతో ఈ సినిమాను కూడా సక్సెస్ చేసే విధంగా ముందుకు సాగుతున్నాడు.

అందువల్లే బాలయ్య వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. """/" / ఇక ఇది ఏమైనా కూడా బాలయ్య బాబు(Balayya Babu) లాంటి నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక బాకు మహారాజ్ సినిమాతో సక్సెస్ ను కొట్టబోతున్నాడనే విషయం అయితే చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే ఈ టీజర్ ను చూసిన ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా ఉందని చెప్పడమే కాకుండా బాలయ్య బాబు గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఈ సినిమా అనేది ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు.