అనిల్ రావిపూడి సూర్య కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..?
TeluguStop.com
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి వాళ్ళ కంటూ మార్కెట్ మాత్రం అంత భారీగా పెరగడం లేదు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అనిల్ రావిపూడి ( Anil Ravipudi )లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఆయన 'సంక్రాంతికి వస్తున్నాం'( Sankrantiki Vastunnam ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
"""/" /
ఇక ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేయబోతున్న సినిమాలు కూడా స్టార్ హీరోలతో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే అనిల్ రావిపూడి సూర్యకి కూడా ఒక కథ వినిపించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయాలు తెలియదు.కానీ మొత్తానికైతే ఆయన సూర్యతో ఒక సినిమా చేయడానికి అప్పట్లోనే అతనికి వినిపించారట.
మరి ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కుతుందా అంటే అది కూడా డౌట్ అనే చెప్పాలి.
ఇక తన తర్వాత సినిమాను చిరంజీవితో చేస్తున్నాడు.కాబట్టి సూర్య తో చేయాల్సిన సినిమాను పక్కన పెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
మరి ఇది ఒక ప్రయోగాత్మకమైన సినిమాగా తెరకెక్కబోతుందట అంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పుడప్పుడే సూర్యతో అనిల్ సినిమా చేసే అవకాశం అయితే లేదు.
మరి రొటీన్ రెగ్యులర్ కథలతో సినిమాలు చేస్తాడు ఆయన సినిమాల్లో అసలు కొత్తదనమే ఉండదు అంటూ ఉంటారు కాబట్టి సూర్య తో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ చేయాలని చూస్తున్నాడట.
ఇక ఇప్పుడు అనిల్ ఉన్న బిజీ వల్ల ఆ సినిమా ఎప్పటికీ వర్కౌట్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆస్కార్ రేసులోకి ఎంట్రీ ఇచ్చిన ‘కంగువా’