అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో లో వస్తున్న సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో చేయబోతున్నాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu Film Industry ) స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లో హీరోగా మారాడు.

ఇక 'పుష్ప 2' సినిమాతో ( Pushpa 2 )తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా 1900 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేశాడు.

మరి ఏది ఏమైనా ఈ సినిమాతో ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

"""/" / మరి ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ ( Trivikram )లో సినిమా చేస్తున్నాడు.

కాబట్టి ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది అంటూ చాలామంది కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.

మరి వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి.

దాంతో వీళ్ళ కాంబినేషన్ కి మంచి హైప్ అయితే ఉంది.అయితే ఇప్పుడు వస్తున్న సినిమా పాన్ ఇండియా అనే నేపధ్యంలో తీయడం వల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలు కూడా ఉన్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ( Allu Arjun )చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.

"""/" / ఆయన అనుకున్నట్టుగానే సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఆయన ఎవరు అంటే జాన్ అబ్రహం.( John Abraham ).

ఈ సినిమాలో ఆయనను విలన్ గా తీసుకోవాలనే ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది.