అమీర్ ఖాన్ కొత్త సినిమా వచ్చేది అప్పుడేనా..?మన హీరోలను చూసి భయపడుతున్నాడా..?
TeluguStop.com
బాలీవుడ్ ఇండస్ట్రీ ( Bollywood Industry )లో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు.
కానీ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి అయితే క్రియేట్ చేసుకోలేకపోయారు.దానివల్ల తెలుగు సినిమా హీరోలు వచ్చి వాళ్ళ మార్కెట్ ని కొల్లగొడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అయితే అమీర్ ఖాన్ ( Aamir Khan
)ఇప్పటివరకు రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయడం లేదు.
తను ఖాళీగా ఉండడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో చాలామంది సినీ విమర్శకులు సైతం అతన్ని ప్రశ్నిస్తున్నారు.
కానీ తను మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. """/" /
కారణం ఏదైనా కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఖాళీగా ఉంటున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
మరి మిస్టర్ పర్ఫక్షనిస్టు గా పేరుపొందిన ఆయన తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడనేది ఆయన స్పందించి చెప్తే తప్ప సరైన క్లారిటీ అయితే రాదు.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఆయన అభిమానులు సైతం ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడం పట్ల చాలా బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి తొందర్లోనే ఆయన సినిమాని స్టార్ట్ చేసి అతని అభిమానుల్లో ఆనందాన్ని నింపుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం అమీర్ ఖాన్ ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమైతే ఉంది.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా ఆయన కోసం మిగతా స్టార్ డైరెక్టర్లందరూ కొన్ని మంచి కథలను కూడా రెడీ చేశారు.
కానీ ఆయన ఎలాంటి కథను చేయాలి అనే ఉద్దేశ్యంతో ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే ఒక సినిమా చేస్తే ఆ సినిమా ఆల్మోస్ట్ సక్సెస్ ను సాధించే విధంగానే ఉండాలి తప్ప ప్లాప్ అవ్వడకూడదు.
అలాగే మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవాలంటే కథ నెక్స్ట్ లెవెల్లో ఉండాలనే ఉద్దేశ్యంతో చూస్తున్నట్టుగా తెలుస్తుంది.