శ్రీశైల ఆలయ లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో అవకతవకలు..!
TeluguStop.com
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఆలయ లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.
అంతర్గత విచారణలో కొనుగోలు కుంభకోణం బయటపడినట్లు సమాచారం.కాంట్రాక్టర్ అధిక రేట్లతో సెకండ్ క్వాలిటీ సప్లై చేస్తున్నాడని, మార్కెట్ కంటే అధిక రేట్లకు సరుకులు ఇస్తున్నారని ఆలయ ఛైర్మన్ చక్రపాణిరెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ వ్యవహారాన్ని దేవాదాయ శాఖ దృష్టికి తీసుకు వెళ్లినట్లు వెల్లడించారు.
ఇదేం దౌర్భాగ్యం.. స్కూటీపై వచ్చి పాలు దొంగతనం.. బెంగళూరు పరువు తీసిన నలుగురు యువకులు!