మరోసారి తెరపైకి ఇప్పటం వివాదం..!

గుంటూరు జిల్లా ఇప్పటం కూల్చివేతల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.గత కొద్ది రోజులుగా నిలిచిపోయి ఉన్న రోడ్డు విస్తరణ పనులు తిరిగి ప్రారంభమైయ్యాయి.

అయితే రీసర్వే నిర్వహించిన తర్వాతే పనులు కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.అప్పటివరకు కూల్చివేతలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ కు గ్రామస్తులు వినతిపత్రం అందజేయనున్నారు.

జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను ఫన్నీగా ఇమిటేట్ చేసిన స్కూల్‌గర్ల్.. వీడియో వైరల్..