ఈరోజు ముంబై మీద చెన్నై గెలవాలంటే చేయాల్సింది ఇదొక్కటే..?

ఐపీఎల్ లో భాగంగా ముంబై చెన్నై టీంల మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగబోతుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ రెండు టీములు తలపడిన ప్రతిసారి హైయెస్ట్ వ్యూయర్ షిప్ వచ్చేది.

కానీ గత రెండు సీజన్ల నుంచి ముంబై ఇండియన్స్( Mumbai Indians ) టీమ్ అంతా మంచి పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేక పోతుంది.

కాబట్టి వీళ్లు తడబడిన ప్రతిసారి చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) టీమ్ అంచి విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.

ఇక ఈ సీజన్ లో కూడా వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు రెండు మ్యాచ్ లో విజయం సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.

ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ మూడు గెలిచి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.

అయితే గత మ్యాచ్ లో కలకత్తా ను చిత్తు చేసి చెన్నై భారీ విజయం సాధించింది.

కాబట్టి ఈ విజయంతో వాళ్లు మరోసారి విజయాల బాట పట్టడమే కాకుండా ఈ విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే ముంబై ఇండియన్స్ టీమ్ కూడా వరుసగా ఢిల్లీ, బెంగుళూరు మీద విజయాలను సాధించి మంచి ఫామ్ లో ఉంది.

ఇక ఇలాంటి క్రమంలో ఈ రెండు టీమ్ లా మధ్య జరిగే మ్యాచ్ లో ఏ టీం విజయాన్ని సాధిస్తుంది.

"""/" / అనేది కూడా అప్పుడు చర్చనీయంగా మారింది.ఇక ముంబై ఇండియన్స్ టీమ్ లో ఇషాన్ కిషన్,( Ishan Kishan ) రోహిత్ శర్మ,( Rohit Sharma ) సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యాలు కీలక పాత్ర వహిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక బౌలింగ్ లో అయితే బుమ్రా తనదైన స్పెల్ వేస్తూ నిప్పులు చెరుగుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ను కనక మనం ఒకసారి చూసినట్టైతే రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ) రచిన్ రవీంద్ర, శివం దుబే, అజంకే రహానే, మహేంద్ర సింగ్ ధోని లాంటి ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉన్నారు.

"""/" / బౌలింగ్ లో దీపక్ చాహర్, మతిషా పతిరానా, ముస్తిఫిజర్ రహమాన్ అద్భుతమైన ఫామ్ లో ఉండడం ఈ టీమ్ కి చాలా వరకు కలిసి వచ్చాం అంశం అనే చెప్పాలి.

అయితే చెన్నై ఈ మ్యాచ్ లో గెలవాలంటే సూర్య కుమార్ యాదవ్ ను( Surya Kumar Yadav ) తొందర గా ఔట్ చేయాలి.

ఎందుకంటే ఆయన ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.ఇక బుమ్రా( Bumrah ) బౌలింగ్ లో కాస్త జాగ్రత్త ఆడాలి.

ఇక ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం కి 60% గెలిచే అవకాశం ఉంటే, ముంబై ఇండియన్స్ టీమ్ కి కేవలం 40% మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి.

కల్కి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలిసిపోయింది…