పోలె అదిరిపోలే.. కాలం తగ్గట్టుగా వినూత్న ఆలోచనతో వెరైటీ వెడ్డింగ్ కార్డు..

ప్రస్తుతం పెళ్లిళ్లు( Marriages ) జరిగే తీరు పూర్తిగా మారిపోయింది.ఇదివరకు కాలంలో వచ్చమా.

పెళ్లి చూసామా.పలకరించామా.

భోజనం చేశామా.వెళ్ళిపోయామా.

అనేలా కాకుండా ఇప్పుడు పెళ్లి రూపు రేఖలను పూర్తిగా మార్చేశారు.ఇప్పటి పెళ్ళిలో ముఖ్యంగా.

ఎలాంటి భోజనాలు పెట్టారు.? ఎంత డెకరేషన్ చేసారు.

? గిఫ్ట్ లు ఏమి ఇచ్చారు.? లాంటి విషయాలతో పెళ్లి కార్యక్రమాలు నడుస్తున్నాయి.

అందుకు తగ్గట్టుగానే చాలామంది భారీగా ఖర్చుపెట్టి పెళ్లి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా పెళ్లికి పిలవడానికి పెళ్లి కార్డు( Wedding Card ) నుంచి పెళ్లికి వచ్చిన వారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ వరకు ప్రతిదీ కొత్తగా ఉండాలని ఆలోచనలతో వెళ్లి కుటుంబ సభ్యులు తెగ ఆలోచనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు చాలా వీడియోలు ఫోటోలు పెళ్లిళ్లకు సంబంధించిన వి వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ లిస్టులకే మరో కొత్త వెడ్డింగ్ కార్డ్ చేరింది.విశాఖపట్నంలో( Vishakapatnam ) కాబోయే జంట ఐఫోన్ బ్యాగ్రౌండ్ మాదిరిగా ఓ ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ వెడ్డింగ్ కార్డు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

"""/" / ఇంస్టాగ్రామ్ లో లక్ష్మణ్ వెడ్డింగ్ కార్డ్స్( Laxman Wedding Cards ) అనే పేజీ ద్వారా పెళ్లి ఆహ్వానానికి సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఆ వీడియో ట్రెండింగ్ మారింది.ఈ వైరల్ వీడియోలో ఐఫోన్ ను( Iphone ) పోలి ఉన్న వెడ్డింగ్ ఇన్విటేషన్ను చూపించారు.

ఈ కార్డును చూడడానికి అచ్చం ఐఫోన్ మొబైల్ ను చూసినట్లుగానే కనబడుతుంది.మొత్తం మూడు పేజీలతో బుక్లెట్ డిజైన్ లేఔట్ తో ఈ వెడ్డింగ్ కార్డును వారి రూపొందించారు.

మొదటి పేజీలో ముందరగా పెళ్ళికొడుకు పెళ్లికూతురు ఫోటోని వాల్ పేపర్ గా బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసి.

"""/" / అక్కడ పెళ్లికి సంబంధించిన టైము, రోజుని ముద్రించారు.ఇక ఆ లోపల ఒకటి వాట్సాప్ చాట్ మెసేజ్ ఫార్మేట్ లో కొంత సమాచారాన్ని పొందుపరచగా.

మరో పేజీలో కళ్యాణ వేదిక సంబంధించిన గూగుల్ మ్యాప్స్( Google Maps ) పొందుపరిచారు.

ఇక చివరి పేజీలో అద్భుతమైన ఫోన్ కెమెరా ఫోటోలు కలిగి ఉంది.ఈ కార్డు 3d డిజైన్ ను పోలి ఉంది.

ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు వారి శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.ముందుగా ఈ పెళ్లి కార్డు ధర ఎంత.

? అని చాలామంది కామెంట్ చేయగా.మరొకరు అయితే.

, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బాసు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

దేవసేన ఫోటోని షేర్ చేసిన అనుష్క… ప్రభాస్ తో మరోసారి జోడి కట్టబోతున్నారా?