పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ తరఫున ఆహ్వానం
TeluguStop.com
ఆర్.శాస్త్రి గారు రచించిన నేతాజీ గ్రంథం సమీక్ష కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ నిర్వహిస్తోంది.
ఈరోజు (అనగా 24-03-22 గురువారం) సాయంత్రం 6 గం.కు శిల్పకళా వేదిక, మాదాపూర్ నందు నిర్వహిస్తారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారు.
ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మీ పత్రిక/ఛానెల్ నుంచి రిపోర్టర్, ఫొటోగ్రాఫర్, కెమెరాపర్సన్ ను పంపించగలరు.
How Wild Robin Works For UK Mobile Players: Skill, Luck, And Geolocation Explained