పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారుల దర్యాప్తు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మూడు చోట్ల సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

నిందితుడు రాజశేఖర్ సొంతూరు తాటిపల్లికి వెళ్లింది సిట్ కు చెందిన ఒక బృందం.

రేణుకతో పాటు భర్త డాక్యానాయక్ తో కలిపి మరి కొంత అనుమానితులను విచారించింది.

ఈ క్రమంలో రేణుక సొంతూరు గండ్వీడ్ కు మరో బృందం విచారణ చేస్తోందని సమాచారం.

హీరో రాజేంద్రప్రసాద్‌తో కాకుండా బాబు మోహన్‌తో సౌందర్య డ్యాన్స్.. ఎందుకో తెలుసా.. ?