ఆ స్టార్ డైరెక్టర్ చేతిలో అఖిల్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యం తో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అవుతుంటే మరి కొందరు చేసిన సినిమాలు మాత్రం ప్లాపులుగా మిగిలిపోతూ ఉంటాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లు ఎలాంటి సినిమాలు చేయాలని బాగా ఆలోచించుకొని సినిమాలు చేస్తూ ఉంటారు.

మంగళవారం సినిమాతో( Mangalavaaram ) సూపర్ సక్సెస్ ని అందుకున్న అజయ్ భూపతి( Ajay Bhupati ) కూడా ఒక డిఫరెంట్ జానర్ లో సినిమాని తెరకెక్కించి సూపర్ సక్సెస్ అయ్యాడు.

"""/" / అయితే ఇప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు ఎదురు చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ ఆయన అఖిల్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

ఇక నాగార్జున అజయ్ భూపతిని పిలిపించి అఖిల్( Akhil Akkineni ) ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతే సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది.

అజయ్ భూపతి మహా సముద్రం సినిమా తర్వాత మంగళవారం సినిమాతో సూపర్ సక్సెస్ అయితే అందుకున్నాడు.

"""/" / మరి అఖిల్ తర్వాత సినిమాతో కూడా ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడా లేదంటే మళ్ళీ ఫెయిల్యూర్ తో మన ముందుకు వస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక అఖిల్ కి సరైన సక్సెస్ పడటం లేదు కాబట్టి నాగార్జున( Nagarjuna ) అజయ్ భూపతి తో సినిమా సెట్ చేసినట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక క్యారెక్టర్ చేసేలా సినిమా స్టోరీ రాసుకోమని చెప్పినట్టు గా కూడా తెలుస్తుంది.

రోజుకొక‌ ఉసిరికాయ తింటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా..?