Nagachaitanya, Niharika: విడాకులు తీసుకున్న నిహారిక, నాగ చైతన్య గురించి ఫ్యాన్స్ ఇలా ఆలోచిస్తున్నారా…వామ్మో?
TeluguStop.com
ప్రస్తుత కాలంలో సినిమా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడుతున్నారో అంతే తొందరగా పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితం నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
అయితే ఒకప్పుడు ఈ విడాకుల పరంపర అనేది బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది.
ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలో పెళ్లిళ్లు చేసుకుని విడిపోయినటువంటి వారిని మనం చూస్తున్నాము.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఒకటి.
అక్కినేని ఫ్యామిలీలో విడాకులు అనేది వారసత్వంగా కొనసాగుతూనే వస్తుంది అక్కినేని నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు సుమంత్ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు.
అలాగే సుప్రియ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది.ఇక నాగచైతన్య కూడా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే సమంత ( Samantha ) నుంచి విడిపోయిన తర్వాత నాగచైతన్య( Nagachaitanya) కు రెండో పెళ్లి చేయాలనే అక్కినేని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం అయితే ప్రస్తుతం ఈయన కెరియర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ తనకు రెండో పెళ్లి చేయాలని నాగార్జున భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
"""/" /
మరోవైపు మెగా కుటుంబంలో కూడా విడాకుల తరచూ వస్తూ ఉంటుంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోగా శ్రీజ రెండుసార్లు పెళ్లి చేసుకొని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చారు.
ఇక నిహారిక కూడా తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య( Venkata Chaitanya ) కు విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.
నిహారిక వెంకట చైతన్య మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కారణంగా విడిపోయారు అయితే వెంకట చైతన్య రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే నిహారిక కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని అయితే ప్రస్తుతం ఈమె కూడా కెరియర్ పరంగా బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
"""/" /
ఇలా మెగా కుటుంబంలో నిహారిక ( Niharika ) అక్కినేని కుటుంబంలో నాగచైతన్య ఇద్దరు కూడా విడాకులు తీసుకుని ఉన్నారు.
ఇక నిహారిక సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ క్రమంలోనే కొంతమంది నెటిజెన్స్ వీరిద్దరూ విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నటువంటి నేపథ్యంలో వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.
నాగచైతన్యకు సిని బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చే అమ్మాయి అయినా తనకు పరవాలేదు అన్న ఉద్దేశంతోనే సమంతను పెళ్లి చేసుకున్నారు.
ఇక వెంకట చైతన్య కుటుంబానికి సినీ బ్యాగ్రౌండ్ లేకపోవడంతో నిహారికను అర్థం చేసుకోలేక ఇద్దరు మధ్య గొడవలు వచ్చి విడిపోయారని వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో రెండు సినీ కుటుంబాలకు చెందినటువంటి ఈ ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అంటూ నేటిజన్స్ వారి అభిప్రాయాలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలా చేస్తే నిజంగానే బాగుంటుంది ఏ విధమైనటువంటి అపార్తలు లేకుండా ఇద్దరు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతారు అంటూ కొందరు కామెంట్స్ చేయగా మరికొందరు మాత్రం వీరిద్దరికి పెళ్లి చేస్తే మరుసటి ఏడాది వీరికి మూడో పెళ్లికి చేయాల్సి ఉంటుంది కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా నెటిజన్స్ ఆలోచన విధానాలు మామూలుగా లేవని చెప్పాలి.
పెళ్లికి ముందే శోభితకు నాగచైతన్య అలాంటి కండిషన్ పెట్టాడా… వామ్మో?