అనుష్కలో ఎప్పుడైనా ఇది గమనించారా.. ఇదేం అలవాటు స్వీటీ?
TeluguStop.com
అనుష్క శెట్టి ( Anushka Shetty ) టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు.
సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి అనుష్క అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి నటించారు.
అలాగే తమిళంలో కూడా సినిమా అవకాశాలను అందుకుని ఈమె గుర్తింపు పొందారు. """/" /
అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్( Prabhas ) తో కలిసి నటించిన సినిమాలు భారీ స్థాయిలో సక్సెస్ అయ్యాయి.
ఇలా ప్రభాస్ అనుష్క కాంబినేషన్లు సినిమాలు మంచి సక్సెస్ కావడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ కూడా భారీ స్థాయిలో వార్తలు వచ్చాయి.
ఇలా ప్రభాస్ అనుష్క జంటకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
ఇక వీరిద్దరి కాంబినేషన్ చివరిగా బాహుబలి( Bahubali ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
"""/" /
ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి అనుష్క అనంతరం సినిమాలకు దూరమయ్యారు.
ఇక ఇప్పుడిప్పుడే ఈమె తిరిగి సినిమా అవకాశాలలో అందుకుంటూ ఉన్నారు.ఇక అనుష్క ఎలాంటి సినిమాలలో నటించిన పెద్దగా గ్లామర్ షో చేయదు.
ఈమె బయట ఏ కార్యక్రమానికి వచ్చినా చాలా పద్ధతిగా వస్తూ ఉంటారు.ఇక అనుష్క ఎప్పుడు చూసినా మొహంపై చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు.
"""/" /
ఇక అనుష్క ఎప్పుడూ నవ్వుతూ ఉన్నా కూడా ఆమె నవ్వేటప్పుడు తన నోటికి అడ్డు పెట్టుకోవడమే కాకుండా తన ముక్కు అదిమి పెట్టుకుని ఉంటారు.
ఈ విధంగా అనుష్క ముక్కు అదిమి పెట్టుకుంటూ నవ్వేటప్పుడు నోరు మూసుకొని ఉండటంతో కొందరు నవ్వేటప్పుడు స్వేచ్ఛగా నవ్వకుండా ఇలా నవ్వడం ఏంటి అనుష్క అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక అనుష్క ఇటీవల నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా తర్వాత ఈమె మలయాళ సినిమాతో బిజీ అయ్యారు.
అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది…ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను: సాయి పల్లవి