ఎం. ఎస్. నారాయణ మందేసి ఎక్కువ వాగితే ఒక్కటి ఇచ్చా.. దర్శకుడి కామెంట్స్ వైరల్!

మైలవరపు సత్యనారాయణ అంటే ప్రేక్షకులు సులువుగా గుర్తు పట్టలేరు కానీ ఎం.ఎస్.

నారాయణ అని చెబితే మాత్రం తెలుగు ప్రేక్షకులు సులువుగా గుర్తుపడతారు.ఎం.

ఎస్.నారాయణ తెలుగులో ఏకంగా 700కు పైగా సినిమాలలో నటించారు.

కేవలం 17 సంవత్సరాల సినీ కెరీర్ లో ఏడు వందల సినిమాలలో ఎం.

ఎస్.నారాయణ నటించడం గమనార్హం.

ఎం.ఎస్.

నారాయణకు తాగుబోతు పాత్రలు మంచిపేరు తెచ్చిపెట్టాయి.కొడుకు, భజంత్రీలు సినిమాలకు ఎం.

ఎస్.నారాయణ దర్శకత్వం వహించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

మా నాన్నకు పెళ్లి సినిమాతో తెలుగులో గుర్తింపును సంపాదించుకున్న ఎం.ఎస్.

నారాయణ 2015 సంవత్సరంలో అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందారు.ప్రముఖ దర్శకుడు సాగర్ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఎం.

ఎస్ నారాయణ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.ఎం.

ఎస్ నారాయణ ఒక సందర్భంలో ఎక్కువగా వాగారని సాగర్ అన్నారు. """/"/ ఎం.

ఎస్.నారాయణ ఒకరోజు ఊరికి వెళ్లాల్సి ఉందని మందేసి భోజనం చేస్తున్న ఎం.

ఎస్.నారాయణ నిర్మాత సెట్ కు వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పి ఆలస్యం చేయడంతో బూతులు మాట్లాడాడని తాను ఫట్ అని కొట్టానని సాగర్ అన్నారు.

తాను ఎం.ఎస్ నారాయణను కొడితే ఆయన అలానే ఉండిపోయారని సాగర్ చెప్పుకొచ్చారు.

"""/"/ ఈ ఘటన జరిగిన నిమిషానికి నిర్మాత మనిషి వచ్చి ఎం.ఎస్ నారాయణకు డబ్బులు ఇచ్చాడని సాగర్ పేర్కొన్నారు.

ఆ విధంగా మాట్లాడటం తప్పు అని ఎం.ఎస్ నారాయణకు చెప్పానని నోటి నుంచి జారిన మాటను తీసుకోలేవు కదా? అని తాను ప్రశ్నించానని సాగర్ వెల్లడించారు.

అక్కడ ఎం.ఎస్ నారాయణ బిహేవియర్ తప్పు అని సాగర్ పేర్కొన్నారు.

ఎం.ఎస్ నారాయణ తన ప్రతిభతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

ఎం.ఎస్ నారాయణ కామెడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

అయోధ్య, శ్రీరాముడి చుట్టూ ఎన్ని సినిమాలు రాబోతున్నాయో తెలుసా ?