నటుడు శ్రీనివాస రెడ్డి గురించి ఆసక్తికరమైన విషయాలు…
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కొద్ది మంచి నటుల్లో శ్రీనివాస రెడ్డి( Srinivasa Reddy ) ఒకరు ఆయన చేసిన చల్ ఆసినిమాలో చాలా మంచి కామెడీ అయితే ఉంటుంది.
అందుకే ఆయన్ని ప్రతి సినిమాలో డైరెక్టర్లు రిపీట్ చేస్తూ ఉంటారు.ముఖ్యంగా అనిల్ రావిపూడి అయితే తనుంతిసిన ప్రతి సినిమాలో శ్రీనివాస రెడ్డీ కి ఒక మంచి క్యారెక్టర్ ఇస్తు ఉంటాడు.
నిజానికి ఆయన కూడా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించి సినిమా విజయం లో తన వంతు కృషి చేస్తూ ఉంటాడు.
"""/" /
శ్రీనివాస రెడ్డి ఇండస్ట్రీ( Film Industry ) లో ఒక మంచి నటుడు గా స్థిర పడి పోయాడు ఆయన చేసిన ప్రతి పాత్ర కూడా మనకు చాలా నవ్వుల్ని పూయిస్తుంది.
అందుకే ఆయన స్క్రీన్ మీద కనిపించగానే ఆయన కోసం ఆడియన్స్ విజిల్స్ వేస్తూ ఉంటారు.
ఒక హీరో అని కాకుండా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు కాబట్టే ఆయన్ని మంచి నటుడు అని అంటూ ఉంటారు.
ఇక తెలుగు లో ఆయన కి మంచి పేరు తీసుకు వచ్చిన సినిమాలు ఏంటి అంటే చెప్పడం కష్టమే ఎందుకటే అన్ని సినిమాలు ఉన్నాయి.
కానీ పటాస్, ఇడియట్, అఆ, రాజా ది గ్రేట్ లాంటి సినిమాలు ఉన్నాయి.
ఇక ఈయన కమెడియన్ గా( Comedian Srinivasa Reddy ) క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తాడు.
ఇయన్ని ఒక కురెక్టర్ లో భండించడం కష్టం అన్ని రకాల మంచి పాత్రలు చేస్తూ ఉంటాడు.
"""/" /
ఇక ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాల్లో హీరో గా నటించి మెప్పించాడు గీతాంజలి( Geethanjali ) జయమ్ము నిశ్చయము రా లాంటి సినిమాల్లో నటించి హీరో గా తనకు మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం హీరో గా చేయడానికి మరికొన్ని కథలు వింటున్నట్టు గా తెలుస్తుంది.ఇక ముందట కూడా ఆయన ఇలాగే సినిమాలు చేస్తూ ముందుకు సాగాలని కోరుకుందాం.
అమిత్ షా పిలుపు : పవన్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ